హ్యాపీ బర్త్ డే.. మెగాస్టార్

తెలుగు సినిమా దశ, దిశని మార్చేసిన స్టార్.. మెగాస్టార్. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్. ఆగస్ట్ 22, 1955లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో... Read more »

హ్యాపీ బర్త్ డే ‘రిషి’ !

అతడు మహేష్. ఆయన్ని తెరపై చూస్తే చాలు ప్రేక్షకుడికి పిచ్చెక్కిపోతుంది. అంతటి క్రేజ్ సంపాదించుకొన్న మహేష్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రాజకుమారుడు.. శ్రీమంతుడు.. మహర్షి.. తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. నేడు మహేష్ పుట్టిన రోజు.... Read more »

హాలో గురూ.. హ్యాపీ బర్త్ డే !

ఎవరెస్ట్ అంత ఎనర్జి కలిగిన హీరో రామ్. ఆయన ప్లస్సు, మైనస్సు కూడా ఆ ఎనర్జినే. తన ఎనర్జిటిక్ ఫర్ ఫామెన్స్ దేవదాసు, జగడం, రెడీ, కందిరీగ, నేను శైలజ లాంటి హిట్స్ ని తెచ్చిపెట్టింది. కొన్ని ప్లాపులు కూడా... Read more »

హ్యాపీ బర్త్ డే.. సాయి పల్లవి

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా ఫ్యాన్స్ ఏర్పడటం చాలా అరుదు. కానీ సాయి పల్లవి విషయంలో జరిగిపోయింది. మలయాళం ‘ప్రేమమ్’ తో సెన్సేషనల్ స్టార్ అయ్యింది సాయిపల్లవి. ఈ సినిమాని మలయాళంలో చూసి ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు మిగతా... Read more »

హ్యాపీ బర్త్ డే త్రిష

త్రిష.. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్. ‘వర్షం’ సినిమాతో తెలుగు తెరకు పరియమైంది. ఇప్పటి వరకు మూడు దక్షిణ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకొంది. ముప్పై యేళ్లు వయసు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తోంది.... Read more »

హ్యాపీ బర్త్ డే.. అధ్యక్షా.. !

అధ్యక్షా.. ఈరోజు ప్రముఖ హాస్య నటుడు సుమన్ శెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్. తెలుగు తెరపై వి’జయం’ సాధించిన హాస్యనటుల్లో సుమన్ షెట్టి ఒకరు. ఆయన తెలుగు, తమిళ భాషలలో... Read more »

హ్యాపీ బర్త్ డే నాని

నేచురల్ స్టార్ నానికి స్టార్ హీరో రేంజ్ సరిపోదు. అంతుకుమించిన స్టార్ హీరో నాని. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో నాటౌట్ గా కొనసాగుతున్నాడు నాని. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన ఏకైక హీరో అనిపించుకొంటున్నాడు. నిర్మాతగాను మారి ‘అ!’లాంటి... Read more »

హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా.. !!

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్’గా ఎదగడం మాములు విషయం కాదు. అలాస్టార్ ఎదిగి. టాలీవుడ్ మాస్ మాహారాజు అనిపించుకొన్నాడు రవితేజ. నేడు ఆయన పుట్టినరోజు.. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్. గత... Read more »

ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే గిఫ్ట్

క్రిష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ తేజ్ ‘కంచె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది ప్రగ్యా జైశ్వాల్. ఆ తర్వాత రాఘవేంద్ర రావు – నాగ్ ల ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నటించింది. గుంటూరోడు, నక్షత్రం, జయజానకి నాయక... Read more »

స‌ల్మాన్ బ‌ర్త్‌డే స్పెషల్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేడు. నేటితో ఆయన 52వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సల్మాన్’కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్. పన్వేల్‌లో పుట్టినరోజు వేడుకలకు గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు... Read more »

హ్యాపీ బర్త్ డే రానా దగ్గుపాటి

టాలీవుడ్ లీడర్, భళ్లాళ దేవుడు రానా దగ్గుపాటి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ తెలుగు మూవీస్. దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి బాబాయ్ విక్టరీ వెంకటేష్ తర్వాత తెలుగుకు పరిచయమైంది రానా నే. పుట్టినరోజు... Read more »

హ్యాపీ బర్త్ డే వెంకీ

‘విక్ట‌రీ’ని ఇంటి పేరుగా చేసుకున్న నటుడు వెంక‌టేష్. క్లాస్, మాస్, కామెడీ, యాక్షన్, యూత్, ఫ్యామిలీ అంటూ తేడానే లేదు. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర‌లో ఒదిగిపోయి.. ఆ పాత్ర‌కే వ‌న్నె తెచ్చే క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌. బొబ్బిలిరాజా,... Read more »