హ్యాపీ బర్త్ డే అభిరామి

abhirami

జులై 26 – అభిరామి బర్త్ డే
అభిరామి గుర్తుందా.. ? తెలుగులో థ్యాంకు సుబ్బారావు, చార్మినార్, చెప్పవే చిరుగాలి.. సినిమాల్లో మెరిసింది. మళయాళం, తమిళ్ లో ఈమె ఫేమస్సు హీరోయిన్. కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఈ కేరళ కుట్టి ఇపుడు అమెరికాలో సెట్టయ్యింది. పుట్టినరోజు సందర్భంగా అభిరామికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.