‘వన్‌ అండ్‌ ‘ఓన్లీ వన్‌’ టేక్‌ హీరో తారక్‌
జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీ ప్రముఖులు తారక్ కు బర్త్ డే విశేష్ తెలియజేశారు. ‘వన్‌ అండ్‌ ‘ఓన్లీ వన్‌’ టేక్‌ హీరో తారక్‌కు హ్యాపీ బర్త్ డే అంటూ దర్శకుడు హరీష్ శంకర్ విష్ చేశాడు. ‘డార్లింగ్‌ బ్రో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘బృందావనం’ లాంటి మనసు ‘బాద్‌షా’ లాంటి హృదయం’ అంటూ తమన్ ట్వీట్... Read more
హ్యాపీ బర్త్ డే అనుష్క
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ అనుష్క శర్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్. నేడు అనుష్క తన 29వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఓ పక్క నటిగా మరో పక్క నిర్మాతగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో దూసుకెళుతున్న అనుష్క శర్మ. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన... Read more
స్టయిలీష్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు
మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకొన్న మెగా హీరో అల్లు అర్జున్. ‘గంగోత్రి’ తెరంగేట్రం చేసిన బన్ని.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొన్నాడు. టాలీవుడ్ స్టయిలీష్ స్టార్ అనిపించుకొన్నాడు. మాలీవుడ్ లోనూ మనోడికి మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన మెగా హీరో బన్నినే. ఈరోజు పుట్టినరోజు... Read more
హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్
స్టార్ కుటుంబంలో పుట్టివుండవచ్చు. తండ్రి ప్రముఖ నిర్మాత అయినా, మావయ్య మెగాస్టార్ అయినా ఆ పేరు చెప్పుకొని ఎవరైనా ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేయగలరు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోకపోతే ఎంతటి గొప్పవారైనా పరిశ్రమలో మనుగడ సాగించడం కష్టం. తనపై అలాంటి ముద్ర ఉండకూడదని ఎప్పుటికప్పుడు కష్టపడుతు ఇండస్ట్రీ తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో.. అల్లు అర్జున్. రెండో సినిమాకి... Read more
పుట్టినరోజు బాధలో వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైరైటీ క్యాండిడేటు. ఆయన తీసినాలు, ఆయన చేసిన ట్విట్లతో ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ వర్మ పుట్టిన రోజు. దీంతో.. ఆయన ఫుల్ జోష్ లో ఉంటారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి రీ-ట్విట్లు చేస్తూ, తనదైన శైలిలో ట్విట్లు చేస్తూ.. ఈరోజుని ఎంజాయ్ చేస్తాడు వర్మ అనుకొన్నారు. అయితే, వర్మ మాత్రం పుట్టినరోజు బాధలో ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే.. ?... Read more
హ్యాపీ బర్త్ డే నితిన్
కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్లతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు నితిన్. జయం దిల్ చిత్రాలతో తిరుగులేదనిపిమ్చుకున్నాడు. కొంతకాలం ప్రయాణం బాగానే సాగింది. అయితే తర్వాతే బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది నితిన్ కు. ‘’అల్లరి బుల్లోడు’’తో మొదలైన నితిన్ ఫాఫుల పరంపర.. ‘’మారో ‘’సినిమా వరకూ కొనసాగింది. దాదాపు పన్నెండు ఫ్లాపులు చూశాడు నితిన్. అయితే ఈ దశలో వచ్చిన ‘’ఇష్క’’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి... Read more
హ్యాపీ బర్త్ డే..  ‘మగధీర’
చిరంజీవి.. ఓ అల్టీమేట్ ఎంటర్‌ట్రైనర్‌. వెండితెర హీరోయిజంకు కేరాఫ్ అడ్రస్. డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు.. ఒక్కటేమిటి.. తెలుగు సినిమా గమనాన్ని మార్చిన ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమా సైజ్ ను ఒక్కసారిగా పదిరెట్లు పెంచిన స్టార్. మహా నటుడు ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో. మరి అలాంటి మెగాస్టార్ కుటుంబం నుండి స్వయన ఆయన వారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నెగ్గుకురావడం అంటే అంత సులభం... Read more
హ్యాపీ బర్త్ డే శర్వానంద్
వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్‌. ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉన్నాడు. ఇటీవలే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వా “శతమానం భవతి” సూపర్ హిట్టయ్యింది. హీరోగా శర్వా రేంజ్ ని మరింత పెంచింది. ఇప్పటికే శర్వా 24 సినిమాలు పూర్తి చేశాడు. తన 25వ సినిమాగా ‘రాధా’తో రాబోతున్నాడు. ‘రాధా’లో ఫస్ట్ టైం పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాతిక సినిమాల ప్రస్థానాన్ని... Read more
హ్యాపీ బర్త్ డే నాచురల్ స్టార్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడమే గగనం. అలా ఎంట్రీ ఇవ్వడమే కాదు.. స్టార్ హీరోగా ఎదగడం చాలా అరుదు. ఇందుకు ఎంతో ప్రతిభ, పట్టుదల, కృష్ణి, ఆత్మవిశాసం అవసరం. ఇవన్నీ పుష్కలంగా ఉండటం వల్లే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు. అన్నయ్య తర్వాత శ్రీకాంత్, రవితేజ.. లాంటోళ్లు స్టార్లుగా ఎదిగారు. ఈ లిస్టులో స్థానం పొందిన యంగ్... Read more
హ్యాపీ బర్త్ డే.. మాస్ మహారాజా
రవితేజ సినిమాల్లో ఉండే ‘కిక్’ వేరు. మాస్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ ‘మాస్ మహారాజ’గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, ఖడ్గం, విక్రమార్కుడు, కిక్.. లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్నాడు. మాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రయోగాత్మక చిత్రాలలోనూ తనదైన ముద్రవేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో 1968 జనవరి 26న భూపతిరాజు రాజగోపాల్ రాజు – రాజ్యలక్ష్మి దంపతులకు రవితేజ జన్మించారు.... Read more
హ్యాపీ బర్త్ డే.. ‘మిస్టర్’
మెగా హీరో అంటే.. ఆ జోరు.. ఆ ఊపు ఉండాల్సిందే. అలాంటి ఊపు చూపిస్తున్న మెగా యంగ్ హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. మహేష్ బాబులా తక్కువగా మాట్లాడే వరుణ్ తన నటనతో ప్రేక్షకులని ఫిదా చేస్తున్నాడు. ఈరోజు (జనవరి 19) వరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా ‘మిస్టర్’కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ తెలుగు మూవీస్ డాట్ కామ్. ‘ముకుందా’తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు వరణ్... Read more
హ్యాపీ బర్త్ డే.. ‘ప్రగ్యా ‘
ప్రగ్యా జైశ్వాల్.. ‘కంచె’తో టాలీవుడ్ కి పరిచయమైన కత్తిలాంటి అమ్మాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంచె’లో వరుణ్ కి జంటగా జతకట్టింది. సీతగా పాత్రలో ఒదిగిపోయింది. ఆమె అందం, అభినయానికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఫ్లాటైపోయాడు. నాగార్జున తో తెరకెక్కించిన ‘ఓం నమో వెంకటేశాయ’ భక్తిరస చిత్రంలో ఓ కీలక పాత్రకోసం ప్రగ్యాని తీసుకొన్నాడు. ఇప్పటికే ప్రగ్యా అందాలని రసికేంద్రుడు షాంపిల్ గా చూపించేశాడు. ‘ఓం నమో... Read more
లేటెస్ట్ గాసిప్స్