నిర్మాత దానయ్యకు రూ. 100కోట్ల ఆఫర్ ?

నిర్మాత డీవీవీ దానయ్యకు బాహుబలి నిర్మాతలు రూ. 100కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారమ్. దర్శకధీరుడు రాజమౌళి తారక్, చరణ్ లతో భారీ మల్టీస్టారర్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ... Read more »

మహేష్ కోసం సుకుమార్ చాలా దూరం !

ఈ మధ్య తెలుగు సినిమా కథలు స్వాతంత్య్ర కాలం నాటి నుంచి పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీదున్న మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్ది జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.... Read more »

నయన్ ముఖ్యమంత్రి అవుతారట

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ముఖ్యమంత్రి అవుతారట. ఈ పదవి కోసం ఆమె హీరో శింబుని పెళ్లి చేసుకోలేదట. దర్శకుడు జేటీ నందు ఈ సంచలన కామెంట్స్ చేశారు. నయన్ శింబుని పెళ్లి చేసుకుంటే ఆమె రోడ్డున పడుతుంది. చేసుకోకుంటే... Read more »

జాన్ గా రాబోతున్న ప్రభాస్..?

బాహుబలి తర్వాత ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకరి సుజిత్ డైరెక్షన్లో సాహో కాగా మరోటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రెండు వారాలు... Read more »

బన్నీపై అరవింద ఎఫెక్ట్

తారక్ – త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ దసరా కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీజర్, ట్రైలర్ ని చూసిన నందమూరి అభిమానులు అరవింద సమేత... Read more »

ప్రేమికులకు అఖిల్ గిఫ్ట్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాని వచ్చే యేడాది రిపబ్లిక్ డే (జనవరి 26) కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని... Read more »

తెలుగు ’96’లోనూ త్రిష నే !

విజయ్‌ సేతుపలి – త్రిష జంటగా తెరకెక్కిన చిత్రం ’96’. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1996 నాటి ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఫస్ట్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకొంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ప్రేమకథా... Read more »

‘యూటర్న్’పై సమంత అసంతృప్తి

సమంత చేసిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘యూటర్న్’. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘యూ టర్న్’కు రిమేక్ ఇది. తెలుగు రిమేక్ కు మాతృక దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, రాహుల్... Read more »

త్రిష మరో రౌండ్‌’కు రెడీ !

త్రిష కోరికలన్నీ తీర్చుకుంటుంది. ఆమెకు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించాలన్నది తీరని కోరిక. ఇప్పుడా కోరిక పేటాతో తీర్చుకుంటుంది. విజయ్ సేతుపతితో నటించాలనే కోరిక కూడా ఉండేదట. అది 96తో తీరింది. భారీ అంచనలా మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన... Read more »

సర్కార్ మరో శ్రీమంతుడా..?

తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ – స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం సర్కార్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ... Read more »

రెండు పార్ట్ లుగా రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్..?

అత్యంత ప్రతిష్ట్మాకంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ డైరెక్షన్లో బాలకృష హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లే సినిమాను రూపొందిస్తున్నాడు క్రిష్. ఎన్టీఆర్ జీవితంలో ప్రతిదీ ముఖ్యమే అందుకే ప్రతి... Read more »

ఎన్టీఆర్ డ్యుయెల్ రోలా..?

దసరా బరిలో రాబోతున్న అరవింద సమేత కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు..మొదటిసారి త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబో లో వస్తున్న సినిమా కావడం తో ఎన్టీఆర్ తో ఎలాంటి కథ చేసాడు..ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నాడు..ఎన్టీఆర్ –... Read more »