ఆ హీరోయిన్’తో లవ్’లో పడిపోయిన అవసరాల !

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ హీరోయిన్ తో లవ్ లో పడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అవసరాల, హీరోయిన్ ఈషా రెబ్బాలు ఇటీవల కాలంలో కలసి తిరుగుతున్నారట. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడిపోయారని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ‘అ!’ సినిమాలో అవసరాల, ఇషా దెబ్బ ఇద్దరు నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొంటున్నారు. ఐతే, ఈ ప్రచారంపై అవసరాల, ఇషా ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడంతో.. ఇది నిజమేననే టాక్ వినబడుతోంది. వెంకటేష్ తో తేజ చేయనున్న సినిమాలో ఓ ముఖ్య పాత్రకు ఇషాను ఎంపిక చేసినట్టు సమాచారం. నారా రోహిత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. రోహిత్ సరసన