ఎమీ ఈ టైంలో ఆటలేంటీ.. ?

హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. తన ఫీయన్సి జార్జ్ తో నిశ్చితార్థం చేసుకున్న ఈ భామ.. తను ప్రెగ్ నెంట్ అని చెప్పి ఆనందం వ్యక్తం చేసింది. అలాగని విశ్రాంత్రి తీసుకోవడం లేదు. హాట్ హాట్ ఫోటోలకి పోజులిసోంది. ఆటలు కూడా ఆడుతోంది.

ఓ క్లబ్ లో ఎమీజాక్సన్ తీరిగ్గా గోల్ఫ్ ఆడుతూ కనిపించింది. బేబి బంప్ తోనే ఎమీ ఇలా గేమ్స్ ఆడడంపై యూత్ ఒకటే సర్ ప్రైజింగ్ గా మాట్లాడుకుంటున్నారు. రోబో 2.0 తర్వాత ఏ సినిమాకు కమిట్ అవ్వని అమి. ప్రెగ్నెన్సీ డేస్ నీ ఆస్వాదిస్తోంది. ఇక, తెలుగులో ఈ భామ ఎవడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.