పోసర్ మాత్రమేనా ? కథ కూడానా.. ??


దర్శకుడు మురగదాస్ కాపీ కొట్టి దొరికిపోయాడు. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ‘దర్భార్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పోస్టర్ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మురగదాస్.. పోస్టర్ ఒక్కటే కాపీ కొట్టాడా.. ? లేదంటే కథని కూడా దించేశాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో రజినీ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. నయనతార హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.