‘లోఫర్’తో తెలుగు తెరకు పరిచయమైంది దిశా పటాని. లోఫర్ ప్లాప్ తో మరో తెలుగు చిత్రంలో ఈ బ్యూటీకి అవకాశం దక్కలేదు. అయితే, బాలీవుడ్ లో ధోని బయోపిక్ లో మెరిసింది. ధోని... లోఫర్ బ్యూటీ నీళ్లలో కూడా..

Disha Patani In Bikini Doing Yoga
‘లోఫర్’తో తెలుగు తెరకు పరిచయమైంది దిశా పటాని. లోఫర్ ప్లాప్ తో మరో తెలుగు చిత్రంలో ఈ బ్యూటీకి అవకాశం దక్కలేదు. అయితే, బాలీవుడ్ లో ధోని బయోపిక్ లో మెరిసింది. ధోని బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో దిశా దశ మారిపోయింది. ఇపుడీ ముద్దుగుమ్మ ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్ తో కలిసి ఓ మూవీ చేస్తోంది. ‘కుంగ్ ఫూ యోగా’ టైటిల్ లో హిందీ, చైనీస్ బాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.

యోగా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ ఇంటర్నేషనల్ మూవీపై దిశా పటాని భారీ అంచనాలు పెట్టుకొంది. ఇందుకోసం ఎప్పుడూ యోగా అనే పదాన్నే పలుకుందట. తాజాగా, నీటిలో యోగా సాధన చేస్తూ కనిపించింది. టు పీస్ నారో కట్ బికినీలు వేసి.. నీటిలో సగం మునిగి యోగాసనాలు వేస్తూ.. దండాలు పెడుతోంది. ‘నీటిలో యోగా ట్రై చేస్తున్నా. ఫిబ్రవరిలో కుంగ్ ఫూ యోగా రిలీజ్స‌ అంటూ బికినీతో దిశా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

లోఫర్ పిల్ల హాట్ వీడియో పై మీరు ఓ లుక్కేయండీ..

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్