చై-సామ్ మధ్య దివ్యాంక నగిలిపోయిందట !


నాగ చైతన్య – సమంత భార్యభర్తలుగా నటించిన చిత్రం ‘మజిలీ’. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ ని అందుకొంది. అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. సినిమాలో చై, సామ్ అద్భతమైన నటనతో ఆకట్టుకొన్నారు. మరో హీరోయిన్ దివ్యాంక కౌశిక్ కూడా బాగా నటించింది. ఐతే, సినిమా హిట్ లో ఆమెకు సరైన క్రిడెట్ దక్కడం లేదు. క్రిడిట్ అంతా చై, సామ్ నే కొట్టేస్తున్నారు. మజిలీ హిటైన దివ్యాంకకి ప్రయోజనం లేకుండా పోయింది. ఆమెకి మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టడం లేదు.

దివ్యాంక నటించిన తొలి తెలుగు సినిమా ఇది. సినిమా హిట్ అయినా.. పెద్దగా కలిసి వచ్చే ఆస్కారం లేదు. మొత్తంగా చై, సామ్ అద్భుతన నటనతో దివ్యాంక నగిలిపోయింది. ఆమె మంచి నటనని కనబర్చిన అందుకు తగిన ఫలితం దక్కడం లేదు. తన టాలెంట్ ని ఎవరైనా గుర్తించి.. ఆఫర్లు ఇస్తారనే ఆశతో ఎదురు చూస్తోంది దివ్యాంక.