ఆ హీరోని భార్య వదిలేసిందా.. ?


టాలీవుడ్ లో ఓ హీరోని ఆయన భర్త వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది. సదరు ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలల వరకు ఈ జంట బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య అంతరం పెరిగింది. ఇప్పుడు ఏకంగా భర్తని వదిలేసి భార్య యుఎస్ వెళ్లినట్టు సమాచారమ్.

ప్రస్తుతం ఆ హీరో చేతిలో పెద్దగా సినిమాల్లేవు. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇద్దామనుకొనే ప్రయత్నం కూడా చేశారు. అది కుదరకపోవడంతో.. సమాజసేవ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఎన్నికల వేళ అందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని పోస్టులు పెట్టాడు. ఐతే, భర్త వదిలిపోయిన విషయాన్ని సీక్రెట్ ఉంచుదామనుకొన్న లీకైనట్టు తెలుస్తోంది.