జాన్వి కపూర్.. బ్యాక్ షో

jhanvi-300x178

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల పెద్ద కూతురు జాన్వి కపూర్ త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈలోపు మరోసారి తన గ్లామర్ తో అందరినీ తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది.. ఈ చిన్నది. ఇటీవలే జరిగిన తల్లి శ్రీదేవి బర్త్ డే వేడుకల్లో హాట్ హాట్ గా కనిపించింది. ఒకప్పుడు శ్రీదేవికి రెగ్యులర్ డిజైనర్ గా ఉన్న మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన టాప్ వేసుకుని ఈ పార్టీకి వచ్చింది జాన్వి.

ఈ డ్రెస్సులో ముందు నుంచి చూస్తే ఇది మామూలుగా అనిపిస్తోంది. కానీ, వీపు మీద ఏ ఆచ్ఛాదనా లేనట్లు.. మొత్తం ఓపెన్ గా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ లో జాన్విని చూసి యూత్ ఫిదా అయిపోతోంది. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ బ్యానర్ లో జాన్వి కపూర్ ఎంటీ ఉండనుంది. ఇదో రిమేక్ సినిమాగా చెబుతున్నారు.