‘మజిలీ’తో ‘జెర్సీ’ పోలిక ఎక్కడంటే ?


రీసెట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ చైతన్య ‘మజిలీ’ చిత్రం క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. దీనికి నాని ‘జెర్సీ’ సినిమాకు పోలికలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ‘మజిలీ’ చిత్రం క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. అందులోను ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో జరిగే దశాబ్దకాలం క్రితం కథ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి.

జెర్సీ పట్టుదల ఉంటే లక్ష్యానికి వయస్సుతో నిమిత్తం లేదని ఓ జెనరేషన్ కు స్పూర్తినిచ్చే కథ. ‘మజలీ’ మాత్రం కొన్ని మర్చిపోకపోతే మరికొన్ని మిస్సైపోతామని హెచ్చరించే కథ. రెండూ వేర్వేరు. ఈ రెండు చిత్రాల మధ్య పోలికా క్రికెట్ నేపథ్యం ఒక్కటే. రెండు ఎమోషనల్ జర్నీ సినిమాలే. ఐతే, జెర్సీ ఆ డోస్ ఇంకాస్త ఎక్కువ.