Kajal-love
సినీ స్టార్స్ అదనపు అందం కోసం శస్త్ర చకిత్సలు చేయించుకోవడం సాధారణమే. ముక్కు, పెదాలు, స్కిన్.. శస్త్ర చికిత్సలు చేయించుకొన్న కథానాయికలు కోకొల్లలు. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఆ మధ్య ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకొన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ముద్దుగుమ్మ కాజల్ ని అడిగితే ఏముంటుందో తెలుసా.. ?

అందం మరింత పెరుగుతుందంటే.. ? శస్త్ర చికిత్స చేయించుకోవడంలో తప్పేముంది. అయితే, ఇప్పటివరకు తాను ఎలాంటి శస్త్ర చికిత్స చేయించుకోలేదని చెప్పుకొచ్చింది. చర్మం ముడుతలుపడినా.. వయసు పెరిగిన అందాన్ని ఆస్వాదిస్తా అంటోంది. తనకి ఓకే.. కానీ సినిమా అవకాశాలు రావొద్దు అంటూ గుసగుసలాడుకొంటున్నారు ఆమె అభిమానులు.

ఇక, మెగాస్టార్ కాజల్ నటించిన మెగాస్టార్ ఖైదీ నెం. 150 ఈ సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటోంది.. ఈ ముద్దుగుమ్మ.

లేటెస్ట్ గాసిప్స్