హీట్ పెంచుతున్న కత్రినా.. !

katrina

పొడుగు కాళ్ళ సుందరి కత్రినా కైఫ్ హీటు పెంచుతోంది. అది కూడా సినిమాల్లో కాదు.. బయట కూడా అదే ఢోసు చూపిస్తోంది. తాజాగా ఈ భామ హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటో హాట్ హాట్ షూట్ యూత్ ని హీటెక్కించేలా ఉంది. ఈ మధ్య కాలంలో బ్రైడల్ వేర్ లో వచ్చిన ఛేంజెస్ అన్నిటినీ ఒక్క కవర్ పేజ్ ఫోటోలోనే ప్రతిబింబింప చేసింది కత్రినా. ”హీట్ పెంచుతున్న కత్రినా కైఫ్” అంటూ.. బ్రైడ్ మ్యాగజైన్ పెట్టిన ట్యాగ్ లైన్ కు పక్కాగా న్యాయం చేసేసింది.

ముక్కుకు పుడక. చురకత్తులాంటి చూపులతో కత్రినా కేకపుట్టిస్తోంది. హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కత్రినా ఇచ్చినా హాట్ హాట్ పోజులని వర్ణించడం చాలా కష్టం. ఆ అందాలని మీరే చూసి ఆస్వాదించండీ… !!