లక్ష్మీరాయ్‌ హాట్ లవ్ ఎఫైర్

Lakshmi-Rai-(5)

లక్ష్మీరాయ్‌ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ‘జూలీ-2’ది. సౌత్ లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది లక్ష్మి. అయితే ఐటెమ్‌గాళ్‌గానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ సినిమా చేసింది. అదేజూలీ-2. 13 ఏళ్ళ క్రితం వచ్చిన ‘జూలీ’కి సీక్వెల్‌ అయిన ఈ ‘జూలీ-2’లో అలనాటి ‘జూలీ’ నేహా ధూపియాని మించిపోయి రాయ్‌ లక్ష్మీ అందాల ప్రదర్శన చేసింది.

అయితే ఇపుడు ఆమె ప్రేమ కబుర్లు వినిపిస్తున్నాయి. లక్షి రాయ్ బీ టౌన్ లో ప్రేమయానం మొదలుపెట్టిందని టాక్. జూలీ–2 సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి బాలీవుడ్‌ లోనేసెటిల్ అయిన లక్ష్మి రాయ్.. మోడల్హనీఫ్‌ హీలాల్‌తో లవ్‌ లో పడిపోయిందని, డేట్ పేరుతో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి దీనిపై లక్ష్మి రాయ్ రియాక్షన్ ఏమిటో..