నమిత వయసేంటి? ఆయన వయసేంటి?

namitha
హీరోయిన్ నమితపై ఓ భయంకరమైన న్యూస్ వినిపించింది. నమిత సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం కొనసాగిస్తోందని, త్వరలోనే ఈ వీరు పెళ్లి చెసుకుంటారని ఓ గాసిప్. ఈ గాసిప్ అందరినీ ఆశ్చర్య పరిచింది. అసలు ఇది నిజమా అనుకున్నారు అంతా. అయితే ఎట్టకేలకు ఈ వార్త స్పదించింది నమిత.

దీనిపై నమిత తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. “ఆయన వయసేంటి? .. నా వయసేంటి? .. ఇంత సిల్లీగా ఎలా పుకార్లు పుట్టిస్తున్నారు? ఎలా ఈ విధంగా ఆలోచించగలుగుతున్నారు? అంటూ ఆవేదనని వ్యక్తం చేసింది. అటు శరత్ బాబు కూడా ఈ ప్రచారంతో తన పరువుపొతుందనిఅ సహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. 60 యేళ్లు దాటిన తనకి మళ్లీ పెళ్లేమిటి? ఒకవేళ చేసుకోవాలనుకుంటే ముందుగా మీడియాకే చెబుతానని ఆయన తన సన్నిహితులతో అన్నట్లు ఓ కధనం వినిపిస్తుంది. ఏమైనా చాలా వింత గాసిప్ ఇది.