Pooja-Hegde-Femina-Wedding-Times
పూజా హెగ్డే.. ‘ముకుందా’తో తెలుగు తెరకు పరిచయమైంది. నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కి జంటగా ‘మెహంజదారో’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంతో తన రేంజ్ పెరిగిపోవడం ఖాయమిని ఆశపడింది. కానీ, ‘మెహంజదారో’గా తేలడంతో అతి తక్కువ గ్యాప్ లోనే మళ్లీ టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చేసింది.

ప్రస్తుతం స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘డీజే.. దువాడ’ జగన్నాథం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవర్ స్టార్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది.

అయితే, ఓ వైపు టాలీవుడ్ లో అవకాశాలని అందుకుంటూనే బాలీవుడ్ ఆఫర్ల కోసం తెగ ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కోసం సెక్సీ పోజులు ఇచ్చేసింది. హాట్ హాట్ పోజులతో అదరగొట్టింది. సన్నజాజి అందాలు రెడీ డ్రెస్ లో భలే కనువిందు చేస్తున్నారు. ఆ హాట్ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండీ.. !

లేటెస్ట్ గాసిప్స్