పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే దారుణంగా వాడేస్తుంది పూన‌మ్ పాండే. స్కిన్ షో తో ప్రీ పబ్లిసిటీ ఎలా కొట్టేయాలి? ఈ సబ్జెక్టు లో మాస్టర్ డిగ్రీ చేసింది హాట్ పూన‌మ్... బ్లూ ఫిల్మ్ లో పూనం పాండే ?

poonam

పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే దారుణంగా వాడేస్తుంది పూన‌మ్ పాండే. స్కిన్ షో తో ప్రీ పబ్లిసిటీ ఎలా కొట్టేయాలి? ఈ సబ్జెక్టు లో మాస్టర్ డిగ్రీ చేసింది హాట్ పూన‌మ్ పాండే. పూనమ్‌ చేసే గిమ్మిక్కులు అలా వుంటాయి. ‘నో బ్రా డే’ ‘సెక్సీ యోగా’ ‘ సెక్సీ హోలీ’ ‘హాట్ బాత్’.. ఒక్కటేమిటి ఇలా బోలెడు అకేషన్స్ ను సృస్టించి తన అందాలతో యువతను రెచ్చగొడుతుంటుంది పూనమ్‌.

ఇప్పటికే హాట్ ఫొటో షూట్లు, వీడియోల‌తో కుర్రకారు మతి చెదరగోడుతున్న ఈ హాటీ.. ఇప్పుడు ఓ హాట్ ఫోటో షేర్ చేసి హాట్ టాపిక్ గా మారింది. ‘సీక్రెట్‌ ప్రాజెక్ట్‌ కోసం షూటింగ్‌లో వున్నాను..’ అంటూ పోస్ట్‌ చేసిన ఆ ఫొటోతోమళ్ళీ వార్తల్లో వచ్చేసింది పూనం . అయితే దీనిపై చాలా విచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయి. .పూనం కు మిగిలింది బ్లూ ఫిలిం లో నటించడమే. ఈ సీక్రెట్‌ ప్రాజెక్ట్‌ బ్లూ ఫిల్మ్ అయ్యింటుదని అని కామెంట్లు విసిరుతున్నారు నెటిజన్స్. ఏదేమైనా మళ్ళీ ఫ్రీ పబ్లిసిటీ కొట్టేసింది అమ్మాడు.

లేటెస్ట్ గాసిప్స్