రెజీనా మతిపోగొడుతోంది !

Regina-Ups-Her-Sexy-Appeal-1511197761-1076-630x381

యంగ్ హీరోయిన్ రెజీనా రెచ్చిపోయింది. ఇన్నాళ్లు ఆమెలో ఏది మైనస్సు.. వాటిలో పీహెచ్ డీ చేసినట్టు కనిపించి మతిపోగొడుతోంది. ఇప్పటికే నటనలో ఓకే అనిపించుకొంది.. రెజీనా. అయితే, దానికి కాస్త గ్లామర్ తోడైతే రెజీనా స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయమనే టాక్ వినిపించింది. ఇప్పుడు రెజెనా అదే ప్రయత్నంలో ఉంది. ఇకపై చేయబోయే సినిమాలో గ్లామర్ షోకి ఓకే చెప్పేసింది.

అయితే, అంతకంటే ముందే.. ఫ్యాషన్ డ్రెస్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు న్యూ యార్క్ టూర్ లో బిజీగా ఉంది. అక్కడ డిన్నర్ కోసం ఇలా సరికొత్తగా దర్శనం ఇచ్చి అక్కడ అందరిని ఆకట్టుకొందట. క్లివేజ్ ఉన్న ఫ్యాషన్ డ్రెస్ తో మతిపోగొడుతోంది.

ఆమె నటించిన నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.