సమంత హాట్ హాట్ గా !


సమంత కళ్లతో చంపేస్తోంది. క్యూట్ నవ్వుతో ఆకర్షిస్తోంది. అందుకే ఆమెతో అమ్మాయిలంతా లవ్ లో పడిపోతారు. ఇక, కుర్రాళ్ల పరిస్తితి చెప్పనక్కర్లేదు. తాజాగా, సామ్ కొత్త ఫోటోలు బయటికొచ్చాయి. ఇందులో సామ్ హాట్ హాట్ గా కనిపిస్తోంది. పెళ్లై యేడాది దాటిని సామ్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఫోటోలని చూస్తే అర్థమవుతోంది. ఆ ఫోటోలని మీరు ఓ సారి చూసేయండీ.. !

ఇక, సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది సమంత వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో అదరగొట్టేసింది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, యూటర్న్ సినిమాలు పెద్ద విజయాలని అందుకొంది. ప్రస్తుతం భర్త నాగచైతన్య తో కలిసి ‘మజిలీ’ సినిమాలో నటిస్తోంది సామ్. ఈ చిత్రానికి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి తర్వాత సామ్-చై కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. సినిమాలో భార్యభర్తలుగా కనిపించబోతున్నారు. సామ్- చైల మజిలీని వచ్చే యేడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.