టాలీవుడ్ లో ఓ హీరోయిన్ తీరు హాట్ టాపిక్ మారింది. ఆమె డబ్బులిచ్చి మరీ.. అభిమాన సంఘాలని ఏర్పాటు చేయించుకొంటున్నట్టు సమాచారమ్. ఇప్పటికే ఆ హీరోయిన్ అందం + అభినయంతో ఆకట్టుకొంది. అతి... డబ్బులిచ్చి అభిమాన సంఘాలని ఏర్పాటు చేయిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరు ?

star heroin

టాలీవుడ్ లో ఓ హీరోయిన్ తీరు హాట్ టాపిక్ మారింది. ఆమె డబ్బులిచ్చి మరీ.. అభిమాన సంఘాలని ఏర్పాటు చేయించుకొంటున్నట్టు సమాచారమ్. ఇప్పటికే ఆ హీరోయిన్ అందం + అభినయంతో ఆకట్టుకొంది. అతి తక్కువ టైంలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి హాట్ టాపిక్ గా మారింది.

అయితే, ఆ హీరోయిన్ తల్లి కూడా.. అప్పట్లో హీరోయిన్ గా ఓ మోస్తారుగా రాణించింది. ఈ నేపథ్యంలో కూతురిని చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ రేంజ్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉండట. అందుకోసం డబ్బులిచ్చి మరీ… అభిమాన సంఘాలని ఏర్పాటు చేయించుకుంటుందట. అంతేకాదు.. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ఒకరిని నియమించుకొన్నట్టు తెలుస్తోంది.

ఆ సదరు హీరోయిన్ సినిమా అప్ డేట్స్, లెటెస్ట్ ఫోటోలు చాలా ఫాస్ట్ గా సోషల్ మీడియాలో అప్ డేట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరీ.. తల్లి ఆశించినట్టుగానే ఆ కూతురు కీర్తి ప్రతిష్టలు త్వరగా పెరుగుతాయేమో చూడాలి. ఇంతకీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఎవరంటారు.. ?? l

Indywood Film Carnival
లేటెస్ట్ గాసిప్స్