వైరల్ : సిన్నీ బికినీ పిక్


శృంగార తార సన్నీ లియోన్ కొత్తగా ట్రై చేసింది. సన్నీ బికినీ ఫోటో ఒకటి షేర్ చేసింది. రంగు రంగులా పూల బికినీలో సన్నీ సెగలు పుట్టిస్తోంది. ఇందులో సన్నీ అన్నీ చూపిస్తూ మోహాన్ని దాచుకుంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో సన్నీ పిక్ వైరల్ కాలేదు.

“చాలాకాలం తర్వాత బికినీతో ఇలా పోటో దిగాను ! జైపూర్ లో నా వ్యక్తిగత విల్లా అయిన గార్జియస్ రిసార్ట్ అయిన స్వీమింగ్ పూల్ లో ఈత కోసం కొంత సమయం కేటాయించాను”నని కామెంట్ పెట్టింది.

ప్రస్తుతం సన్నీ ‘వీరమాదేవి’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత సన్నీ మరో తమిళ చిత్రంలో నటించబోతున్నట్టు సమాచారమ్. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో సాగే చిత్రమని తెలిసింది. ఇందులో సన్నీ తమిళనాడుకు చెందిన మహిళా రాజకీయనేతగా కనిపించనుందని తెలుస్తోంది.