పిన్నికొడుకుతో స్వాతి నాయుడు.. తప్పు చెప్పింది !

తెలుగు సన్నీలియోన్ స్వాతినాయుడు. తన ఫ్రొఫెషన్ గురించి ధైర్ఘ్యంగా చెప్పుకొనే స్వాతి నాయుడు.. ఇటీవలే ఓ ఇల్లాయింది. అలాగని తన ఫ్రొఫెషన్ ని మానుకోలేదు. ఐతే, గతంలో చేసిన, చెప్పిన మాటలపై మాత్రం వివరణ ఇస్తోంది.

ఇద్ వరకు చాలా ప్రోగ్రాముల్లో తాను పిన్ని కొడుకు, బావతోనూ శృంగారం చేసినట్టు చెప్పాను. కానీ, అందులో నిజం లేదు. ప్రోగ్రామ్ డైరెక్టర్స్ లా చెప్పిస్తారు. అలా చెబితేనే ఎక్కువ మంది చూస్తారని డైరెక్టర్లు చెబుతుంటారు. డబ్బు తీసుకున్నందువల్ల తాను కూడా చెప్పకతప్పడం లేదని వివరణ ఇచ్చింది.

ప్రస్తుతం స్వాతి నాయుడు పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. మొగుడితో కలిసి హాయిగా కాపురం చేసుకొంటోంది.