వైరల్ : ‘మహర్షి’గా పవన్.. ట్రైలర్ !

మహర్షి ట్రైలర్ కు అద్భుతమైన స్పందన దక్కిన సంగతి తెలిసిందే. 24గంటల్లో అత్యధిక వ్యూస్ ని పొందిన ట్రైలర్ గా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు పవన్ హీరోగా మహర్షి ట్రైలర్ వచ్చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఫ్యాన్ మేడ్ ట్రైలర్. పవన్ నటించిన కొమరంపులి, జల్సా, అత్తారింటికి దారేది.. తదితర సినిమాలో బిట్ సీన్స్ కలిపేసి పవన్ కథానాయకుడుగా మహర్షి టీజర్ ని రెడీ చేశారు.

ఇందులో చాలా సీన్లు సింక్ అయ్యాయి. ఇప్పుడీ ఫ్యాన్ మేడ్ ట్రైలర్ మహేష్, పవన్ అభిమానులని అలరిస్తొంది. బిజినెస్ మేన్ గా మహేష్ నడుచుకొంటూ వస్తున్న సీన్ కి అత్తారింటికి దారేదిలో పవన్ సీన్ కి సరిగ్గా కుదిరింది. ఈ ఫ్యాన్ మేడ్ ‘మహర్షి’ ట్రైలర్‌ మీరు ఓ సారి చూసేయండీ.. !


Attachments area
Preview YouTube video #MaharshiTrailer | Mahesh Babu, Pooja Hegde, Allari Naresh | Vamshi Paidipally | DSP | 4K