‘ఛ‌ల్ మోహ‌న్ రంగ‌’ టీజర్ ఎప్పుడంటే ?

యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం “ఛల్ మోహన్ రంగ”. ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌కుడు. నితిన్ కు జంటగా మేఘా ఆకాష్ జతకట్టనుంది. మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథతో తెరకెక్కుతోంది. దీంతో పవన్-త్రివిక్రమ్-నితిన్ సినిమా బ్రాండ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ని ప్రేమికుల రోజు కానుకగా రేపు ( ఫిబ్రవరి 14) రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 9గం॥లకు “ఛల్ మోహన్ రంగ” టీజర్ ని చూడొచ్చు. త్రివిక్రమ్ కథ అందించిన ఈ సినిమా టీజర్ కూడా ఆయన మార్క్ తోనే ఉంటుందేమో చూడాలి. కు రానుంది.

ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ని ప్రేమికుల రోజు కానుకగా రేపు ( ఫిబ్రవరి 14) రిలీజ్ చేయబోతున్నారు. రేపు ఉదయం 9గం॥లకు “ఛల్ మోహన్ రంగ” టీజర్ ని చూడొచ్చు. త్రివిక్రమ్ కథ అందించిన ఈ సినిమా టీజర్ కూడా ఆయన మార్క్ తోనే ఉంటుందేమో చూడాలి.