దేవదాస్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్స్‌ పొందండి ఇలా.. !

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్-నానిల మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచేపోయిన టైటిల్ ఇది ఈ చిత్రంలో నాగ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో, ఆయన డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నారు. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన జతకట్టనున్నారు.

తాజాగా ‘దేవదాస్‌’లోని వినాయక చవితి స్పెషల్‌ సాంగ్‌ డ్యాన్స్‌ను చాలెంజ్‌గా విసిరారు. మేము రెడీ మీరు రెడీనా అంటూ వీడియో సాంగ్‌ ప్రోమోను నాని షేర్‌ చేశారు. మీరు కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన డ్యాన్సింగ్‌ వీడియోను ట్యాగ్‌ చేస్తే… దేవదాస్‌ టీమ్‌ తరపున సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్స్‌ పొందగలరని ట్వీట్‌ చేశారు.