జెర్సీ వీకెండ్ కలెక్షన్స్

గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నాని-శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం ‘జెర్సీ’. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొంది. కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. తొలివారం పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.15.85 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అమెరికాలో ఈ సినిమా 915డాలర్ల గ్రాస్ ని రాబట్టింది.

ఏరియాల వారీగా మజిలీ కలెక్షన్స్ చూస్తే.. “నైజాం. రూ4.92 కోట్లు, సీడెడ్. రూ.1.01 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.1.31 కోట్లు, తూర్పుగోదావరి రూ.0.86 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.0.63 కోట్లు, కృష్ణా రూ.0.77 కోట్లు, గుంటూరు రూ.0.82 కోట్లు, నెల్లూరు రూ.0.36 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రాబట్టిన షేర్ రూ.10.68 కోట్లు. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.35 కోట్లు, ఓవర్సీస్ రూ.3.80 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన షేర్ రూ.15.83 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.