మెగా ఐటమ లక్ష్మీరాయ్ అభిమానులకి సమ్మర్ గిఫ్ట్ అందిచింది. బికినీ అందాలని వడ్డించింది. ఆ అందాలు కుర్రకారుని హీటెక్కిస్తున్నాయి. అసలే ఎండాకాలం.. ఆపై లక్ష్మీరాయ్ హాట్ హాట్ అందాలని చూసి యూత్ తట్టుకోలేకపోతోంది.... పిక్ టాక్ : రాయ్ లక్ష్మీ సమ్మర్ గిఫ్ట్

lakshmiraijulie

మెగా ఐటమ లక్ష్మీరాయ్ అభిమానులకి సమ్మర్ గిఫ్ట్ అందిచింది. బికినీ అందాలని వడ్డించింది. ఆ అందాలు కుర్రకారుని హీటెక్కిస్తున్నాయి. అసలే ఎండాకాలం.. ఆపై లక్ష్మీరాయ్ హాట్ హాట్ అందాలని చూసి యూత్ తట్టుకోలేకపోతోంది.

టాలీవుడ్ లో ఐటమ్ గా ముద్రవేయించుకొంది రాయ్ లక్ష్మీ. మెగా ఐటమ్ గా ఫేమస్ అయిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్థార్ – గబ్బర్ సింగ్ లో ‘తోబా తోబా.. ‘ అంటూ టాప్ లేపేసింది. మెగాస్టార్ ఖైదీ నెం. 150లో ‘రత్నాలు రత్నాలు.. ‘ అంటూ రెచ్చిపోయింది. మెగా అభిమానులని ఎక్కువగా అలరించిన ఐటమ్ గా పేరు తెచ్చుకొంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో జూలీ 2 చేస్తోంది. తాజా స్టిల్ ఆ చిత్రంలోనిదే. బికినీలో రాయ్ లక్ష్మీ ని చూసి తట్టుకోవడం కష్టమే. మరీ.. మీరు తట్టుకుంటారేమో లక్ష్మీరాయ్ బికినీ పిక్ పై ఓ సారి లుక్కేయండీ.. !!

లేటెస్ట్ గాసిప్స్