లావణ్య వెనకటి అందాలు చూస్తారా.. ?

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి వరుసపెట్టి యంగ్ హీరోలతో జతకడుతోంది. ఐతే, స్టార్ హీరోల సరసన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇందుకోసం ఈ మధ్య గ్లామర్ కూడా పెంచేసింది. అయినా ఫలితం కనబడటం లేదు. దీంతో యంగ్ హీరోలతో అడ్జెస్ట్ అవుతోంది. ఇన్నాళ్లు చూపించిన ముందు అందాలు సరిపోలేనట్టు.. ఇప్పుడు వెనక అందాలు కూడా చూపిస్తోంది.

తాజాగా, వెన‌క నుంచి అంత వ‌య్యారంగా ఒళ్లు విరుస్తున్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేనేవ‌రో గుర్తు ప‌ట్టండి అంటూ ట్విట్ చేసింది. ముందటి అందాలు చూసిన అనుభవంతో వెనకటి అందాలు చూసిన అది లావణ్య త్రిపాఠినే అని గుర్తుపట్టారు కుర్రకారు.

ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వరుణ్ తేజ్ సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తయ్యేలోగా మరిన్ని అవకాశాలు కొట్టేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే వెనక అందాలని చూపించి గాలమేస్తోంది. మరీ.. అందాల రాక్షసి వెనకటి అందాలకు ఏ హీరో పడిపోతాడో చూడాలి.