ఓవర్సీస్ లో ‘మహర్షి’కి పదో స్థానం !


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఐతే, మహర్షి మాత్రం అక్కడ నిరాశపరిచిందనే చెప్పాలి. ఈ సినిమా ప్రీమియర్ షోల ద్వారా హాఫ్ మిలియన్ రాబట్టింది. తొలివారంలోనూ పెద్దగా అదరగొట్టలేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రలలో పదో స్థానంలో నిలిచింది.

1. రంగస్థలం – 110K,
2. భారత్ అనే నేను – 80K
3. మహానటి – 66K
4. ఎఫ్2 – 65K
5. గీత గోవిందం – 50K
6. జెర్సీ – 43K
7. భాగమతి – 39K
8. గూఢచారి – 32K
9. మహర్షి – 30k
10. అరవింద సమేత – 30K