పాపం..అమ్మడు గట్టిగానే చూపిస్తుంది కానీ చాన్సులే ఇచ్చేవారే లేరు

నేల టికెట్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచమైన మాళవిక శర్మ..మొదటి సినిమా ఏకంగా మాస్ రాజా పక్కన నటించే ఛాన్స్ రావడం తో అమ్మడు తెగ సంబరపడింది..కానీ ఆ సినిమా ఫలితం తర్వాత తీవ్రంగా నిరాశ చెందింది. ఈ సినిమా తర్వాత మరో అవకాశం రాకపోయేసరికి ఎలాగైనా అవకాశాలు రాబట్టుకోవడం కోసం అందాల ఆరబోతను నమ్ముకుంది. సోషల్ మీడియా లో తనలోని అసలైన అందాలను బయటకు తీసే పని పెట్టుకుంది.

తన ఇన్ స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో ఎప్పటి కప్పుడు స్కిన్ షో చేస్తూ దాని తాలూకు ఫోటోలు , వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అందాల ఆరబోత చూసి నెటిజన్లు తెగ సంబర పడుతున్నారు..ఈ అందాలను చూసికైనా ఎవరైనా ఛాన్స్ ఇస్తే బాగుండు అని కామెంట్స్ వేస్తున్నారు.