ఎన్టీఆర్ సినిమాలో 10మంది హీరోయిన్స్.. వీరే !

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనున్నారు. ఇతర కీలక పాత్ర కోసం స్టార్ హీరోయిన్స్ ని తీసుకొన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలలో కలిపి మొత్తం పది పది హీరోయిన్స్ కనిపించబోతున్నారు. ఆ వివరాలు మీ కోసం..

* బసవతారకమ్మ – విద్యాబాలన్

* సావిత్రి – నిత్యామీనన్

* కృష్ణకుమారి – మాళవిక నాయర్

*. షావుకారి జానకి – షాలినీ పాండే

* శ్రీదేవి – రకుల్ ప్రీత్ సింగ్

* జయప్రద – హన్సిక

* జయసుధ – పాయల్ రాజ్ పుత్ పాత్రల్లో కనిపించబోతున్నారు. మిగితా పాత్రల్లో ఆమని, ఈషా రెబ్బా, మంజిమామోహన్, పూనమ్ బజ్వా తదితరులు కనిపించబోతున్నట్టు సమాచారమ్.