ప్రభుదేవా ‘లక్ష్మీ’ టీజర్ టాక్

డ్యాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ప్రభుదేవా బాగా కలిసొచ్చాయ్. తెలుగులో వచ్చిన ‘స్టైల్’ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ డ్యాన్స్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ప్రభుదేవా కీలక పాత్రలో నటించాయి. ఇప్పుడు డ్యాన్స్ నేపథ్యంలో ప్రభుదేవా హీరోగా ‘లక్ష్మీ’ తమిళ్ సినిమా తెరకెక్కుతోంది. తెలుగులోనూ ఇదే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి విజయ్ దర్శకుడు.

తాజాగా, ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. దిత్యా బాండే డ్యాన్స్ తో ఈ టీజ‌ర్ ను క‌ట్ చేశారు. టీజర్ లో ప్రభుదేవా కనిపించాడు. సరదాగా డ్యాన్స్ చేస్తున్న దిత్యా బాండే ని గమనిస్తూ కనిపించాడు. మరీ.. ప్రభుదేవా డ్యాన్స్ చేసిన టీజర్ ని ఎప్పుడు వదులుతారో చూడాలి. అప్పటి వరకు దిత్యా బాండే డ్యాన్స్ ని చూసి ఎంజాయ్ చేయండి.

Attachments area

Click here to Reply or Forward
1.13 GB (7%) of 15 GB used
Manage
Terms – Privacy
Last account activity: 1 hour ago
Details