నాభి రింగ్ తో వేడి పుట్టిస్తున్న ప్రియాంక..

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకోవడం అభిమానులు అసలు తట్టుకోలేకపోతున్నారు. 36 వచ్చిన కానీ అమ్మడు మాత్రం 26 లా ఉండేసరికి ఆమె పెళ్లి చేసుకోవడం అభిమానులకు నచ్చలేదు. తాజాగా తన భర్త నిక్..హాలీవుడ్ మీడియాతో గతంలో మాదిరి ప్రియాంక హాట్ సన్నివేశాలు చేయదని..అలాంటి పాత్రలు వచ్చిన కానీ ఒప్పుకోదని చెప్పడం తో అభిమానులు ఇంకాస్త బాధకు గురైయ్యారు.

ఈ నేపథ్యంలో ప్రియాంక ఓ స్టిల్ బయటకొచ్చి అభిమానుల్లో మళ్లీ వేడి సెగలు నింపింది. టైట్ ఫిట్ డెనిమ్ జీన్స్.. ఆ పైన సింపుల్ వైట్ నెక్ టాప్.. దానిపైన లాంగ్ కోట్ తో ప్రియాంక దర్శనమిచ్చింది. వైట్ టాప్ పై గళ్ల కోటు సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. కూల్ గ్లాసెస్ ధరించి.. చెదిరిపోయిన ఆ తలనీలాల్ని సవరించుకుంటూ కనిపించింది. వీటన్నిటినీ మించి నాభికి ప్రత్యేకించి ఓ రింగును కుట్టించుకుంది పీసీ. ఈ రింగ్ చూసి నెటిజన్లకు..అభిమానులకు ఎక్కడ లేని కోరికలు పుట్టుకొస్తున్నాయి. ఒకటికి పది సార్లు అమ్మడి నాభి చూసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.