తొలి సినిమా ఉయ్యాల జంపాల‌ ఆకట్టుకునాడు రాజ్ త‌రుణ్‌. అక్కడ్నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రస్తుతం రాజ్ ప్రయాణం ఎక్స్‌ప్రెస్ బండి కంటే వేగంగా సాగిపోతోంది. ఇప్పుడు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’... రాజ్ తరుణ్ కొత్త యాంగిల్

rajtarun

తొలి సినిమా ఉయ్యాల జంపాల‌ ఆకట్టుకునాడు రాజ్ త‌రుణ్‌. అక్కడ్నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రస్తుతం రాజ్ ప్రయాణం ఎక్స్‌ప్రెస్ బండి కంటే వేగంగా సాగిపోతోంది. ఇప్పుడు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ నబే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కొత్త యాంగిల్ చూపించాడు రాజ్. . పెన్ను పట్టి, ఓ పాట రాసేశాడు రాజ్ తరుణ్ .

‘మామా మామా మామా అమ్మాయిలెందుకు మామా’ అనే పాటతో లిరిక్ రైటర్ అవతారం ఎత్తాడు. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనూఇమ్మానియేల్‌ కథానాయిక. ఈ చిత్రం కోసమే రాజ్‌ తరుణ్‌ ఈ పాట రాశాడు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అన్నట్టు ఈ చిత్రం ట్రైల‌ర్‌లో చూపించిన లిక్ లాక్ సీన్ యుత్ లో క్రేజ్ పెంచేసింది. మర ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుటుందో చూడాలి.

లేటెస్ట్ గాసిప్స్