‘రాజుగరి గది 2’ ప్రీ-రిలీజ్ వేడుక.. లైవ్ !

rajugarigadi2

నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించిన ఓంకార్ ‘రాజుగారి గది 2’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా అద్భుతంగా వచ్చిందని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు నాగ్. ఇదీగాక, సినిమాలో సమంత పాత్ర హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజుగారి గది 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, చైతూ, సమంతల పెళ్లి కారణంగా ఈ సినిమా ప్రమోషన్స్ కి కాస్త బ్రేక్ పడినట్టయ్యింది.

ఈ క్రమంలోనే రిలీజ్ కి ముందు.. ఈరోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహిస్తున్నారు. ఆ వేడుకని క్రింద లింకు క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారం చూసేయండీ.. !