గదిలోకి వెళ్లకముందే చూపించేసింది.. !

Seerat-Kapoor-Bikini-In-RGD

నాగార్జున, సమంతలు కీలక పాత్రలో నటించిన ‘రాజుగారి గది 2’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్ రుద్ర అనే మెంటలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సీరత్ కపూర్ హాట్ హాట్ కనిపించనుందట. అయితే, ఆమె బికినీ అందాలకి సెన్సార్ బోర్డ్ కత్తెరపెట్టినట్టు చెబుతున్నారు. దీంతో.. రిలీజ్ ముందే పోస్టర్ ద్వారా తన బికినీ అందాలని చూపించేసింది ఈ ముద్దుగుమ్మ.

సీరత్ బికినీ వేర్’లో ఉన్న తన పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. సెన్సార్ అడ్డుచెప్పినా.. తన అందాలని ప్రేక్షకులకు చూపించేయాలని సీరత్ డిసైడ్ అయినట్టుంది. అందుకే ఓ రోజు ముందుగానే తన అందాలతో కనువిందు చేసింది. అయితే, ఈ అందాలని తెరపై చూడాలని ఆశపడుతున్న ప్రేక్షకులకి నిరాశే ఎదురుకానుంది. ఎందుకంటే ? సినిమాలో సీరత్ హాట్ హాట్ పోజులకి సెన్సార్ కత్తెరపెట్టింది. కావాలంటే.. సీరత్ మరిన్ని బికినీ పోస్టర్లని వదులుతుందిలేండీ.. !