తమ్మూని వాడుకోవడం లేదట

మిల్కీబ్యూటీ తమన్నా బయటికి కనిపించదు కానీ.. మాంచి రొమాంటిక్. ఆమె లిప్ కిస్సుల కోసం వెయిట్ చేస్తుందట. తనని ఎవరు లిప్ కిస్సులు అడగడం లేదు. అడిగితే ఇచ్చేస్తే. ఇన్నాళ్లు దాని గురించే వెయిట్ చేస్తున్నాని చెబుతోంది. సందీప్ – కిషన్ తమన్నా జంటగా నటించిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటీ’. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన చిత్రంగా ముద్రపడిపోయింది.

ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న తమన్నా.. తెలుగు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ వస్తోంది. ఇది చాలామంది మార్పు అంటోంది. అలాంటి సినిమాలో నటించాలనుంది. తన దగ్గరికి అలాంటి కథలు రావడం లేదని వాపోతుంది. బోల్డ్ అంటే లిప్ కిస్సులకు ఓకేనా అంటే.. అదే కదా నేను చెబుతోందని అంటోంది.ఇప్పటివరకు తెలుగులో తనను ఏ దర్శకుడు లిప్ కిస్ కోసం డిమాండ్ చేయలేదు. వాళ్లు అడిగితే ఇవ్వడానికి రెడీ అని చెప్పింది. ఇంకేందుకు ఆలస్యం దర్శకులు తమ్మూని జుర్రేసుకోండీ.. !