Appatlo-Okadundevadu-Movie-Stills-01
టైటిల్ : అప్పట్లో ఒకడుండేవాడు(2016)
స్టార్ కాస్ట్ : నారా రోహిత్‌, శ్రీవిష్ణు, తన్యహోప్‌, సాష
మ్యూజిక్ : సాయి కార్తీక్
డైరెక్టర్ : సాగర్‌ కె.చందర్‌
ప్రొడ్యూసర్స్ : హరి, సన్నీ రాజు
విడుదల తేది : 30డిసెంబర్, 2016.
నారా రోహిత్‌, శ్రీవిష్ణు, తన్యహోప్‌, సాష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం “అప్పట్లో ఒకడుండేవాడు’. సాగర్‌ కె.చందర్‌ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్.. ఈ యాక్షన్‌ డ్రామాపై అంచనాలు పెంచేశాయి. పైగా.. ఈ వారం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో రోహిత్ సినిమాపై ప్రేక్షకులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్. హరి, సన్నీ రాజు నిర్మాతలు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అప్పట్లో ఒకడుండేవాడు అసలు కథేంటీ.. ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. వివిధ వెబ్ సైట్స్ ఈ చిత్రానికి ఇచ్చిన రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండీ.. !

Website Rating Tag Line
telugumirchi 3.5/5 యాక్షన్‌ ఎంటర్టైనర్
123telugu 3.25/5 మనుగడ కోసం చేసిన పోరాటం !
greatandhra 3.25/5 ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమా!
Gulte 3/5 Heart-touching Journey Into 90s
Tupaki 3.25/5 ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా
filmibeat 3/5 గ్రేట్…ఇప్పట్లోనూ ఇలాంటి సినిమా ఒకటుంది
లేటెస్ట్ గాసిప్స్