‘అవంతిక’ అదరగొట్టింది !
అవంతిక అదరగొట్టింది. పూర్ణ ప్రధాన పాత్రలో హర్రర్ కామెడీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అవంతిక’. శ్రీరాజ్‌ బళ్ల దర్శకుడు. సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ‘అవంతిక’ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేష్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక, ట్రైలర్ విషయానికొస్తే.. అదిరిపోయింది. ట్రైలర్ ఎడింగ్ లో పూర్ణ నటన... Read more
Avantika Telugu Movie Theatrical Trailer
Latest News