అదే జోరు.. అదే వూపు.. అదే గ్రేసు.. జై చిరంజీవా
ఇప్పుడందరి నోట ఇదే మాట. 9యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం జోరు.. ఊపు.. గ్రేసు తగ్గలేదని ఖైదీ నెం.150 రుజువు చేసింది. ఇప్పుడీ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్, ఖైదీ నెం.150కి శుభాంక్షాలు తెలియజేస్తున్నారు. * రాఘవేంద్రరావు : ‘సినిమా చేసి చాలా రోజులు అయింది’ అనే మాట కేవలం మాట వరసకు మాత్రమే. అదే జోరు.. అదే వూపు..... Read more
Latest News