Gautamiputra Satakarni Jukebox
‘శాతకర్ణి’ సాంగ్స్ మీ కోసం..
తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇప్పుడీ వీరుడి జీవిత గాధ నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాతకర్ణి ‘లో బాలయ్య సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనున్నారు. ఈ సంక్రాంతి కానుకగా శాతకర్ణి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే, సోమవారం తిరుపతిలో... Read more
లేటెస్ట్ గాసిప్స్