రివ్యూ : గౌతమిపుత్ర శాతకర్ణి
టైటిల్ : గౌతమిపుత్ర శాతకర్ణి (2017) స్టార్ కాస్ట్ : బసవపుత్ర బాలకృష్ణ, శ్రియా శరన్, హేమమాలిని, శివ రాజ్‌కుమార్ మ్యూజిక్ : చిరంతన్ భట్ డైరెక్టర్ : రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) ప్రొడ్యూసర్స్ : సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి విడుదల తేది : జనవరి12, 2017 నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు... Read more
ప్రివ్యూ : గౌతమిపుత్ర శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య వీరత్వం చూపించబోతున్నాడు. ఆయన భార్య వ‌శిష్టాదేవిగా శ్రియా కనిపించబోతోంది. శాతకర్ణి తల్లి గౌతమిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనుంది. ‘ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు’. చిన్నప్పుడే ఈ విషయాన్ని... Read more
మొరాకోలో ముగించారు.
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ’గౌతమీపుత్రశాతకర్ణి’. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పక్కగా ప్లాన్ చేసుకొన్నాడు దర్శకుడు క్రిష్. మొరాకోలో ఫస్ట్ షెడ్యూల్ కూ ముగిసింది. గౌతమీపుత్ర.. టీం తిరిగి హైదరాబాద్ కి చేరుకొంది. మొరాకో షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఇందుకోసం.. దాదాపు వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్లు, 200 గుర్రాలు, ఒంటెలను ఉపయోగించారు. ఇప్పటికే ’బాహుబలి’ వచ్చే తెలుగు సినిమాల... Read more
గౌతమీ పుత్ర శాతకర్ణి.. బాలయ్య?
బాలయ్య వందో సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బాలయ్య వందో సినిమా అవకాశం వంశీకి అనూహ్యంగా వచ్చిపడింది. వంశీ చెప్పిన రైతు ఇతివృత్తంతో కూడిన కథ బాలయ్యను విపరీతంగా నచ్చేయడంతో వీరి కాంబినేషన్ సెట్ అయింది. అయితే, అంతకు ముందు బాలయ్యకు చాలా మంది దర్శకులు కథలు వినిపించారు. ఇందులో బోయపాటి శ్రీను, అనిల్ రాఘవ పూడి, క్రిష్ లు ఉన్నారు. వీరిలో క్రిష్ చెప్పిన... Read more
Latest News