కాజల్.. ఎక్కడా సరి చేసుకోలేదట !
సినీ స్టార్స్ అదనపు అందం కోసం శస్త్ర చకిత్సలు చేయించుకోవడం సాధారణమే. ముక్కు, పెదాలు, స్కిన్.. శస్త్ర చికిత్సలు చేయించుకొన్న కథానాయికలు కోకొల్లలు. స్టార్ హీరోయిన్ సమంత కూడా ఆ మధ్య ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకొన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ముద్దుగుమ్మ కాజల్ ని అడిగితే ఏముంటుందో తెలుసా.. ? అందం మరింత పెరుగుతుందంటే.. ? శస్త్ర చికిత్స చేయించుకోవడంలో తప్పేముంది. అయితే, ఇప్పటివరకు తాను... Read more
లేటెస్ట్ గాసిప్స్