దీపికా-రణ్ వీర్ పెళ్లి వార్త చెప్పిన కరణ్

ఈ యేడాదిలోనే బాలీవుడ్ ప్రేమజంట రణ్ వీర్-దీపికా పదుకొనెలు పెళ్లి చేసుకోబుతున్నారన్నది దాదాపు ఖాయమైంది. ఇన్నాళ్లు నవంబర్ 10న వీరి వివాహమని ప్రచారం జరిగింది. ఇప్పుడీ డేటు నవంబర్ 20కి మారినట్టు తెలిసింది. ఇటలీలోని కోమో సరస్సు దగ్గర వీరి... Read more »