పిక్ టాక్ : రాయ్ లక్ష్మీ సమ్మర్ గిఫ్ట్
మెగా ఐటమ లక్ష్మీరాయ్ అభిమానులకి సమ్మర్ గిఫ్ట్ అందిచింది. బికినీ అందాలని వడ్డించింది. ఆ అందాలు కుర్రకారుని హీటెక్కిస్తున్నాయి. అసలే ఎండాకాలం.. ఆపై లక్ష్మీరాయ్ హాట్ హాట్ అందాలని చూసి యూత్ తట్టుకోలేకపోతోంది. టాలీవుడ్ లో ఐటమ్ గా ముద్రవేయించుకొంది రాయ్ లక్ష్మీ. మెగా ఐటమ్ గా ఫేమస్ అయిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్థార్ – గబ్బర్ సింగ్ లో ‘తోబా తోబా.. ‘ అంటూ... Read more
Latest News