విజయ్ దేవరకొండ గెస్టుగా మురగదాస్ !

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘నోటా’. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్‌ల తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్‌ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ... Read more »