అనుష్క ఇష్టమని ఇలా చెప్పాడు
నాగార్జున – అనుష్కలది హిట్ పెయిర్. తెర వెనక కూడా వీరి మధ్య ఏదో ఉందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. నాగ్ చేసిన ప్రతి సినిమాలోనూ అనుష్క కనబడుతుంటం కూడా ఈ ప్రచారానికి కారణం కావొచ్చు. ‘బాహుబలి 2’తో బిజీ కారణంగా 2017లో ఒక్క సినిమా కూడా చేయని అనుష్క.. నాగ్ చేసిన సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి చిత్రాల్లో గెస్ట్ రోల్ లో మెరిసింది. స్వీటీ... Read more
లేటెస్ట్ గాసిప్స్