చంద్రబాబుగా రానా ఫస్ట్‌లుక్‌

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్‌టీఆర్‌’ బయోపిక్‌లో రానా.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలో చంద్రబాబుగా రానా లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 1984లో చంద్రబాబు లుక్‌ ఇలా... Read more »