హీరోయిన్ కి వరం ఇచ్చిన బాలయ్య
ఈ సంక్రాంతికి రెండు భారీ సినిమా వచ్చాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రాలలో నటిస్తున్న హీరోయిన్స్ కూడా ఈ సినిమాలు కీలకంగా వున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు తీసుకుంటే శ్రియాకు ఎక్కువ మార్కులు పడ్డాయి. వశిష్టీ దేవిగా శ్రియ పెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో శ్రియ నటన పరంగా, గ్లామర్ పరంగా, ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కొన్ని సీన్స్... Read more
తెలుగోడు గర్వపడేలా చేశావ్.. క్రిష్ !
ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలంటే మాటలు కాదు. చరిత్రపై పట్టుండాలి. విజువల్ గా దాన్ని తెరపై చూపించేందుకు ధైర్ఘ్యం ఉండాలి. ఆ ధైర్ఘ్యం చేశాడు దర్శకుడు క్రిష్. చారిత్రాత్మక చిత్రాలంటే బాలీవుడ్ బడా దర్శక-నిర్మాతలే జంకుతారు. అలాంటిది ఓ మోస్తారు బడ్జెట్ సినిమా తీసిన రేంజ్ లో తెలుగోడి (గౌతమి పుత్ర శాతకర్ణి) చరిత్రని చూపించాడు క్రిష్. తెలుగోడు గర్వపడేలా చేశాడు. సెల్యూట్ క్రిష్. ఇక, ఈ సినిమాను... Read more
రివ్యూ : గౌతమిపుత్ర శాతకర్ణి
టైటిల్ : గౌతమిపుత్ర శాతకర్ణి (2017) స్టార్ కాస్ట్ : బసవపుత్ర బాలకృష్ణ, శ్రియా శరన్, హేమమాలిని, శివ రాజ్‌కుమార్ మ్యూజిక్ : చిరంతన్ భట్ డైరెక్టర్ : రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) ప్రొడ్యూసర్స్ : సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి విడుదల తేది : జనవరి12, 2017 నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు... Read more
ప్రివ్యూ : గౌతమిపుత్ర శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. గౌతమిపుత్ర శాతకర్ణిగా బాలయ్య వీరత్వం చూపించబోతున్నాడు. ఆయన భార్య వ‌శిష్టాదేవిగా శ్రియా కనిపించబోతోంది. శాతకర్ణి తల్లి గౌతమిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిని నటించనుంది. ‘ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు’. చిన్నప్పుడే ఈ విషయాన్ని... Read more
‘గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి’ పాటల పండగ ఎప్పుడంటే ?
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి’. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ చారిత్రాత్మక చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాలయ్య చరిత్ర సృష్టించడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి’లోనే బాలయ్య విశ్వరూపం చూపించాడు. ఈ టీజర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. యూట్యూబ్ లో టీజర్ హవా... Read more
బాలయ్య సినిమాలో హాలీవుడ్ నటుడు !
నంద‌మూరి బాలకృష్ణ వందో సినిమాగా “గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి” తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గౌత‌మీపుత్ర.. కోసం దర్శకుడు క్రిష్ పక్కగా ప్లాన్ చేసుకొన్నాడు. తాజాగా గౌత‌మీపుత్రలో మరో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి చేరినట్టు సమాచారమ్. నాథన్ జోన్స్ అనే హాలీవుడ్ నటుడి గౌత‌మీపుత్ర కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్రాయ్, మ్యాడ్ మ్యాక్స్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నాథన్ నటించాడు. గౌత‌మీపుత్రలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం ఆయన్నుతీసుకున్నట్టు ఫిల్మ్... Read more
శ్రియ‌ తల్లయ్యింది.. ! కారణం ఎవరో ?
ముద్దుగుమ్మ శ్రియ తల్లయ్యిందనే వార్తలు సినీ జనాలను షాక్ కి గురి చేస్తున్నాయి. కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా శ్రియ తల్లవ్వడమేంటని పెదవి విరుస్తున్నారు. ఇంతకీ శ్రియని తల్లి చేసేందెవరు? అని ఆరాతీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి. శ్రియ తల్లయ్యింది నిజ జీవితంలో కాదు. ఆమె తొసారిగా ఓ సినిమాలో హీరోకి తల్లిగా కనిపించబోతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే? తమిళ్ హీరో శింబు తాజాగా చిత్రం... Read more
లేటెస్ట్ గాసిప్స్